Posts

Showing posts with the label IPPB

🏆 Post Office Savings Account vs IPPB Account: ఏది మంచిది? రెండింటి మధ్య పూర్తి తేడాలు 2026

Image
  Post Office Savings Account vs IPPB Account: రెండింటి మధ్య తేడా ఏమిటి? పూర్తి వివరాలు 2026 📮 Post Office లో Savings Account తీసుకోవాలనుకునే చాలా మందికి ఒక ముఖ్యమైన సందేహం ఉంటుంది — Post Office Savings Account (POSB) మరియు India Post Payments Bank (IPPB) Account రెండూ ఒకటేనా? లేక రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా? చాలామంది ఈ రెండు accounts కూడా Post Officeకు సంబంధించినవే కాబట్టి ఒకటే అనుకుంటారు. కానీ వాస్తవానికి Post Office Savings Account మరియు IPPB Account వేర్వేరు సేవలు మరియు వేర్వేరు అవసరాల కోసం ఉపయోగపడే ఖాతాలు. ఒకటి ప్రధానంగా పొదుపు మరియు Post Office Savings సేవలకు , మరొకటి Digital Banking మరియు రోజువారీ డబ్బు లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఇప్పడు మనం   POSB Account అంటే ఏమిటి, IPPB Account అంటే ఏమిటి, రెండింటి మధ్య ప్రధాన తేడాలు, ఎవరు ఏ account తీసుకోవాలి మరియు రెండింటిలో ఏది మీకు ఉపయోగకరమో సులభంగా తెలుసుకుందాం. Post Office Savings Account అంటే ఏమిటి?{POSB} Post Office Savings Account , సాధారణంగా POSB Savings Account అని పిలుస్తారు. ఇది Department of Posts ద్వారా అందిం...

👉 “Post Office IPPB లో Health Insurance ఉందని మీకు తెలుసా? అర్హత, ప్రీమియం, ప్రయోజనాలు పూర్తి వివరాలు!”

Image
IPPB Health Insurance: ఆరోగ్య ఖర్చుల నుంచి కుటుంబానికి ఆర్థిక రక్షణ ఎలా పొందాలి? ప్రస్తుతం వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న అనారోగ్యం నుంచి పెద్ద చికిత్స వరకు ఆసుపత్రి ఖర్చులు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే సరైన సమయంలో Health Insurance తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. India Post Payments Bank (IPPB) ద్వారా కూడా Health Insurance మరియు ఇతర General Insurance సేవలు అందుబాటులో ఉన్నాయి. IPPB తన General Insurance విభాగంలో Health Insurance‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. 🏥 IPPB Health Insurance అంటే ఏమిటి? IPPB ద్వారా అందించే Health Insurance ఉత్పత్తులు, సంబంధిత insurance company పాలసీ నిబంధనల ప్రకారం, అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్యల సమయంలో వచ్చే కొన్ని వైద్య ఖర్చులకు ఆర్థిక రక్షణ కల్పించడానికి ఉపయోగపడతాయి. IPPB గతంలో Tata AIG మరియు Bajaj Allianz వంటి insurance partners ద్వారా healthcare మరియు mediclaim products అందించే భాగస్వామ్యాలను ప్రకటించింది. అయితే ఏ పాలసీలో ఏ చికిత్సలు, ఎంత మొత్తానికి కవరేజ్, waiting period, exclusions వంటి వివరాలు ఉంటాయో పాలసీని బట్టి...

కేవలం రోజుకి 2 రూపాయలతో 15 లక్షలు వచ్చే ప్రమాద భీమా గురించ్జి మీకు తెలుసా IPPB Accident Insurance 2026: 750/-కె ₹15 లక్షల రక్షణ? Premium, Eligibility, Benefits పూర్తి వివరాలు

Image
🚨 ఒక్క ప్రమాదం... కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో పడొచ్చు! 👉 అందుకే ముందుగానే Accident Insurance గురించి తెలుసుకోండి మనకు ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. రోజూ ఉద్యోగానికి వెళ్లడం, బైక్‌పై ప్రయాణించడం, బయట పనులు చేసుకోవడం.ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమే.ఒక్కోసారి మనం చేసే పనులు కూడా ప్రమాదకరమైన పనులే కానీ తప్పదు చేయాలి. అలాంటప్పుడు  ఒక అనుకోని ప్రమాదం జరిగితే? చికిత్స ఖర్చులు ఒకవైపు... కుటుంబ ఆదాయానికి ఇబ్బంది మరోవైపు... అలాంటి సమయంలో కొంత ఆర్థిక భద్రత ఉండటం కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. 🛡️ IPPBలో Accident Insurance ఎందుకు తెలుసుకోవాలి? India Post Payments Bank (IPPB) ద్వారా అందుబాటులో ఉన్న Personal Accident Insurance పథకాల గురించి చాలామందికి పూర్తిగా తెలియదు.కేవలం 550/- లేదా 750/- లేదా 799/- రూపాయలతో 1సంవత్సరం మొత్తం 10 నుంచి  15 లక్షల  కవరేజ్ వస్తుంది   మనం ఫామిలీ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఒకరోజు ఖర్చుపెట్టినంత  రెస్టారెంట్ బిల్ అంత కూడా ఉండదు కానీ సంవత్సరం మొతం కవరేజ్  వస్తుంది ఆలోచించండి  ప్రమాదం వల్ల పాలసీ నిబంధనలకు అనుగుణ...

📱 IPPB Appలో Account Number & CIFతో Login / Registration ఎలా చేయాలి? IPPB Accountని PhonePayకి ఎలా Link చేయాలి? | UPI Activate చేసి Payments చేయడం ఎలా ! 💸 పూర్తి వివరాలు మీకోసం

Image
                  📱 IPPB Appలో Account Number & CIFతో Login / Registration ఎలా చేయాలి? మీ చేతిలోనే IPPB Banking! 📲 మీ IPPB Account Number + CIF Number వివరాలతో Mobile Bankingను ప్రారంభించి, మీ ఖాతాను మొబైల్ నుంచే సులభంగా నిర్వహించుకోవచ్చు. 🔐 ముందుగా ఇవి సిద్ధంగా ఉంచుకోండి ✅ IPPB Account Number ✅ CIF Number ✅ ఖాతాకు Registered Mobile Number ✅ Smartphone ✅ Internet Connection                                                      ✅  mobile లో location on లో ఉండాలి  📲 IPPB Appలో Login / Registration Process 👉 IPPB Mobile Banking Appను Open చేయండి మీ మొబైల్‌లో IPPB App ను ఓపెన్ చేసి Login / Register ఎంపికను ఎంచుకోండి. 👉Mobile Number Verification మీ IPPB ఖాతాకు Registered అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ను నమోదు చేసి Verification పూర్తి చేయండి. 3 స్టెప్ వెరిఫికేషన్ జరుగుతుంది తరువాత  👉 Acco...

🔥 “మీ పోస్టాఫీసే మీ బ్యాంక్!” అని మీకు తెలుసా? IPPB అకౌంట్ తో| IPPB ACCOUNT ఎలా OPEN చేయాలి? దాని ఉపయోగాలు పూర్తి వివరాలు

Image
IPPB Account ఎలా Open చేయాలి? — ఇంట్లో నుంచే సులభంగా తెలుసుకోండి “పోస్టాఫీస్ దగ్గరే బ్యాంకింగ్ సేవలు… మీ చేతిలోనే డిజిటల్ బ్యాంకింగ్!”                                                 📱 IPPB Account అంటే ఏమిటి? India Post Payments Bank (IPPB) అనేది పోస్టాఫీస్ ద్వారా అందించే డిజిటల్ బ్యాంకింగ్ సేవ. సాధారణ బ్యాంకింగ్ సేవలను సులభంగా, అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. 🏦 IPPB Account ఎలా Open చేయాలి? IPPB ఖాతాను Post Office ద్వారా లేదా అందుబాటులో ఉన్న IPPB డిజిటల్ సేవల ద్వారా ప్రారంభించవచ్చు.అయితే డిజిటల్ అకౌంట్ తీసుకున్నాక 1 YEAR  లోపు KYC  చేసుకోవాలి  IPPB  అకౌంట్ ఎవరు తీస్కోవచ్చు ? 1.అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరులు  2.18 సంవత్సరాలు నిండిన వారు   ఓపెన్ చేస్కోవచ్చు  3.10 సంవత్సరాలు దాటినా మైనర్ కూడా తగిన డాక్యుమెంట్ ప్రూఫ్ తో మరియు గార్డియన్ ద్వారా  అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చు   1️⃣ ముందుగా అవసరమైనవ...

📮 IPPB – బ్యాంకింగ్ సేవలు ఇక మీ ఇంటి ముంగిటికే! 🏠💰 ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు – IPPB ఎలా పనిచేస్తుంది? పూర్తివివరాలు

Image
  📮 IPPB – India Post  Payments Bank పూర్తి వివరాలు India Post Payments Bank (IPPB) అనేది Department of Posts, Ministry of Communications, Government of India ఆధ్వర్యంలో పనిచేసే Payments Bank. IPPBలో Government of India 100% equity కలిగి ఉంది. IPPB ప్రధాన ఉద్దేశ్యం సాధారణ ప్రజలకు సులభమైన, అందుబాటులో ఉండే banking మరియు digital payment services అందించడం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్, Postman మరియు GDS network ద్వారా banking సేవలను ప్రజలకు దగ్గర చేయడం దీని ప్రత్యేకత. 🏦 IPPB అంటే ఏమిటి? IPPB = India Post Payments Bank ఇది ఒక Payments Bank . అంటే savings/current accounts, money transfer, digital payments, bill payments వంటి banking/payment సేవలను అందిస్తుంది. RBI Payments Bank framework ప్రకారం Payments Banks ప్రధానంగా చిన్న పొదుపులు, payments మరియు remittance services అందించడానికి రూపొందించబడ్డాయి. IPPB, RBI గుర్తించిన Payments Banks జాబితాలో ఉంది. ప్రస్తుతం పోస్టాఫీస్ పధకాలు ఉన్నవారికి ఇంట్లోనే తమ ఫోన్ ద్వారా  పెమెంట్స్ చెల్లించే   విదంగా ఉపయోగపడుతు...